Andhra News
ఒకప్పుడు దొంగలు వస్తున్నారు జాగ్రత్త అంటూ ప్రజలు భయపడే వారిని కానీ ఇప్పుడు ఏపీ సీఐడీ పోలీసులు వస్తున్నారు జాగ్రత్త అంటూ భయపడే రోజులు వచ్చాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Hi, what are you looking for?
ఒకప్పుడు దొంగలు వస్తున్నారు జాగ్రత్త అంటూ ప్రజలు భయపడే వారిని కానీ ఇప్పుడు ఏపీ సీఐడీ పోలీసులు వస్తున్నారు జాగ్రత్త అంటూ భయపడే రోజులు వచ్చాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తెలుగుదేశం పార్టీ యువత నేత, ఐటీడీపీ సోషల్ మీడియా విభాగానికి ఇంచార్జ్ అయినటువంటి చింతకాయల విజయ్ ఇంటికి ఏపీసీఐడీ పోలీసులు రావడం రాజకీయ దుమారానికి తెర తీసింది.
అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకుందాం అని అధికారులు తమ పరిధులు దాటి ప్రవర్తిస్తే జరగబోయే పరిణామాలు దారుణంగా ఉంటాయి.