Telugu Movies
ప్రయోగాలకు పెద్దపీట వేసే కథా నాయకుడిగా తెలుగునాట పేరు తెచ్చుకున్న నాగ్ కి మే 23 అంటే ఎంతో ప్రత్యేకం.
Hi, what are you looking for?
ప్రయోగాలకు పెద్దపీట వేసే కథా నాయకుడిగా తెలుగునాట పేరు తెచ్చుకున్న నాగ్ కి మే 23 అంటే ఎంతో ప్రత్యేకం.
కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ తన నెక్స్ట్ మూవీని చేయబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఒక్కసారి మొదలైతే చకచకా సాగిపోయేలా ప్లాన్ చేసుకుంటున్నారు.
పూరిజగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ కొత్త చిత్రం 'లైగర్' ఆగస్టు 25న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతోంది.
నెలకో మూవీతో కృతి సందడి. ఆ చిత్రంలో నటనకు ఎంతో పేరొచ్చింది కూడా.
'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' మూవీలో నాగరాజుగా అలరించిన సుధాకర్ కొమాకుల పండంటి బిడ్డకు తండ్రయ్యాడు.
సాయిపల్లవి తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న నటి.
అడివి శేష్ పెళ్లి చేసుకోకుండా ఇంకా బ్యాచిలర్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.
'అర్జున్ సురవరం' మూవీ తర్వాత నిఖిల్ చాలా గ్యాప్ తీసుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు మరో సినిమా రాలేదు.
ప్రముఖ టాలీవుడ్ సినీ యాక్టర్ చలపతి చౌదరి కన్నుమూశారు. ఆయన వయసు 67 సంవత్సరాలు.
హీరోయిన్ సంజనా గల్రాని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.