Andhra News
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘స్పందన’ కార్యక్రమంపై కీలక సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు,ప్రతి అధికారి స్పందన కార్యక్రమంలో పాల్గొనాలని అప్పుడే 50...