Andhra News
రాష్ట్ర రాజధాని విషయంలో ప్రభుత్వం చేతకాని విధానాలను విడనాడాలని, ఈ భూమ్మీద రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అన్నారు.
Hi, what are you looking for?
రాష్ట్ర రాజధాని విషయంలో ప్రభుత్వం చేతకాని విధానాలను విడనాడాలని, ఈ భూమ్మీద రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అన్నారు.
ఛలో అమలాపురం బయలుదేరిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. బుధవారం ఉదయం చలో అమలాపురం కార్యక్రమానికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది.
కోనసీమలో జరిగిన అల్లర్లను నిరసిస్తూ ఛలో అమలాపురం కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపునిచ్చింది. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరును కొనసాగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.