Andhra News
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రతిపక్ష టీడీపీ (TDP) పావులు కదుపుతోంది. మహానాడు (Mahanadu) తర్వాత గెలుపు ఖాయమన్న దీమాతో ఉన్నారు.
Hi, what are you looking for?
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రతిపక్ష టీడీపీ (TDP) పావులు కదుపుతోంది. మహానాడు (Mahanadu) తర్వాత గెలుపు ఖాయమన్న దీమాతో ఉన్నారు.
ఏ మహానాడులోనూ ఒంగోలు మహానాడులో ఉన్నంత కసి చూడలేదని ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అద్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఉన్మాదుల పాలన నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించాలని కార్యకర్తలు తరలి వచ్చారన్నారు.
మహానాడు అంటే గుర్తొచ్చేది ఎన్టీఆర్..మహానాడు అంటే తెలుగువారి పండుగని ఆ పార్టీ అధినేత అన్నారు చంద్రబాబు నాయుడు. టీడీపీ వెనుకబడిన తరగతుల పార్టీ అని పేర్కొన్నారు.
మహానాడులో ప్రవేశపెట్టే తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం తెలిపింది. మహానాడులో రెండు రాష్ట్రాలకు సంబంధించి మొత్తం 17 తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు.
2024 ఎన్నికలే లక్ష్యంగా పార్టీ భవిష్యత్ కార్యాచరణ వేదికగా ఈ ఏడాది మహానాడు టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. ఈ నెల 27, 28 తేదీల్లో ఒంగోలులో నిర్వహిస్తున్న మహానాడుపై కమిటీలతో చంద్రబాబు సమీక్షించారు.