Andhra News
జగన్ సర్కార్ కొత్త జిల్లాలను ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభమైంది. ఈ క్రమంలో అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లాను ఏర్పాటుచేశారు.
Hi, what are you looking for?
జగన్ సర్కార్ కొత్త జిల్లాలను ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభమైంది. ఈ క్రమంలో అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లాను ఏర్పాటుచేశారు.
కొనసీమకు డా.బి.అంబేద్కర్, కర్నూల్ కి దామోదరం సంజీవయ్య పెరుపెట్టాలని డిమాండ్ చాలా కాలం నుండి ఉంది.. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాలను విభజించింది.