Andhra News
రాష్ట్రంలోని ‘ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు-పీహెచ్‌సీ ల్లో వైద్య సేవలు అరకొరగానే అందుతున్నాయి. ప్రధానంగా శస్త్రచికిత్సల విషయంలో వైద్యులు చేతులెత్తేస్తున్నారు. గతంలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు, ప్రసవాలు పీహెచ్‌సీల్లోనే అత్యధికంగా జరుగుతుండేవి. కానీ.. గత...