Andhra News
మహానాడులో ప్రవేశపెట్టే తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం తెలిపింది. మహానాడులో రెండు రాష్ట్రాలకు సంబంధించి మొత్తం 17 తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు.
Hi, what are you looking for?
మహానాడులో ప్రవేశపెట్టే తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం తెలిపింది. మహానాడులో రెండు రాష్ట్రాలకు సంబంధించి మొత్తం 17 తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో కూడా పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలను తగ్గించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
మూడేళ్ల వైకాపా పాలనలో ఆంధ్రప్రదేశ్‌కు ఒక్క పరిశ్రమ కూడా రాలేదని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు.