Andhra News
విశాఖపట్నం పాత గాజువాకలోని మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహం నుంచి రెండో రోజు సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర కొనసాగుతోంది.
Hi, what are you looking for?
విశాఖపట్నం పాత గాజువాకలోని మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహం నుంచి రెండో రోజు సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర కొనసాగుతోంది.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభించిన "సామాజిక న్యాయ భేరి బస్సు యా త్రలో రాష్ట్ర మహిళా మంత్రులు తానేటి వనిత, ఉషాశ్రీ చరణ్, విడుదల రజిని, మహిళా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ "సామాజిక న్యాయ భేరి" శ్రీకాకుళం నుంచి మొదలైంది. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కి ఉన్న విశాల దృక్ఫథం వల్లే బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం బదిలీ జరిగింది.