Andhra News
విశాఖపట్నంలో ప్రపంచలోనే అతిపెద్ద బీచ్ క్లీనింగ్ కార్యక్రమం జరిగింది.అనంతరం బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాల్‌లో ఓ కార్యక్రమం నిర్వహించారు. సీఎం జగన్ మాట్లాడుతూ ఏపీలో ప్లాసిక్ ఫ్లెక్సీలను పూర్తిగా నిషేధిస్తున్నట్లుగా చెప్పారు.
Hi, what are you looking for?
విశాఖపట్నంలో ప్రపంచలోనే అతిపెద్ద బీచ్ క్లీనింగ్ కార్యక్రమం జరిగింది.అనంతరం బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాల్‌లో ఓ కార్యక్రమం నిర్వహించారు. సీఎం జగన్ మాట్లాడుతూ ఏపీలో ప్లాసిక్ ఫ్లెక్సీలను పూర్తిగా నిషేధిస్తున్నట్లుగా చెప్పారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత మూడు సంవత్సరాల కాలంలో ఎన్నో సార్లు విశాఖ వచ్చారు. 2020లో విశాఖ వస్తే అపూర్వమైన స్వాగతం లభించింది. వైజాగ్ ప్రగతి కొరకు పాటుపడే సీఎం సార్ థాంక్...