Andhra News
రేషన్ బియ్యం పేరుతో రైసు మిల్లర్లను, వాహనదారులను పోలీసులు వేధించటంపై కర్నూలు జిల్లా కల్లూరుకు చెందిన సౌదామిని రైస్ మిల్లు కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది.
Hi, what are you looking for?
రేషన్ బియ్యం పేరుతో రైసు మిల్లర్లను, వాహనదారులను పోలీసులు వేధించటంపై కర్నూలు జిల్లా కల్లూరుకు చెందిన సౌదామిని రైస్ మిల్లు కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది.
రాజధాని రైతులు అమరావతి నుంచి అరసవల్లి వరకు తలపెట్టిన మహాపాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందన్న కారణంతో అనుమతి నిరాకరిస్తూ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
అధికార పార్టీతో కుమ్మక్కు అయిన పోలీసులకు కుప్పం నియోజకవర్గంలో పరిస్థితులు చిన్న విషయంలా కనిపిస్తున్నాయా అని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు.