Andhra News
తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు హయాంలో ఫోన్ ట్యాపింగ్ పెగాసెస్ మీద వచ్చిన ఆరోపణలపై ఏర్పాటు చేసిన హౌస్ కమిటీ సోమవారం ఏపీ అసెంబ్లీకి నివేదిక సమర్పించింది.
Hi, what are you looking for?
తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు హయాంలో ఫోన్ ట్యాపింగ్ పెగాసెస్ మీద వచ్చిన ఆరోపణలపై ఏర్పాటు చేసిన హౌస్ కమిటీ సోమవారం ఏపీ అసెంబ్లీకి నివేదిక సమర్పించింది.
కోనా రఘుపతి రాజీనామాతో ఖాళీ అయిన ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ స్థానానికి వైసీపీ కి చెందిన కోలగట్ల వీరభద్ర స్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
సీఎం జగన్ మాట్లాడుతూ ఏపీ ఆర్థిక వ్యవస్థకు ఢోకా లేదని రాష్ట్రం బాగుంటే చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని, చంద్రబాబు ఆర్థిక పరిస్థితే బాగోలేదేమో అని ఎద్దేవా చేశారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రశ్నోత్తాల నుండి వాడి వేడిగా సాగాయి. ముఖ్యంగా బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగింది
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మొదలుకాగానే, ఏపీలో ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అంశపై టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. కానీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలకు అవకాశం కల్పించారు