Andhra News
పోలవరంపై టీడీపీకి దమ్ముంటే అసెంబ్లి సాక్షిగా చర్చకు రావాలంటూ మంత్రి అంబటి రాంబాబు సవాల్ విసిరారు. 14 సంవత్సరాల పాటు సీఎంగా ఉండి రాష్ట్రానికి చంద్రబాబు ఏం చేశారని నిలదీశారు.
Hi, what are you looking for?
పోలవరంపై టీడీపీకి దమ్ముంటే అసెంబ్లి సాక్షిగా చర్చకు రావాలంటూ మంత్రి అంబటి రాంబాబు సవాల్ విసిరారు. 14 సంవత్సరాల పాటు సీఎంగా ఉండి రాష్ట్రానికి చంద్రబాబు ఏం చేశారని నిలదీశారు.
రామోజీరావు వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి అని తనకు చట్టాలు వర్తించవు అని భావిస్తారు అని అంబటి రాంబాబు విమర్శించారు.