Andhra News
రైతురాజ్యం తెస్తానని గద్దెనెక్కి రైతుల్లేని రాజ్యంగా ఆంధ్రప్రదేశ్‌ని మార్చిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రైతులకి జరిగిన అన్యాయం, వ్యవసాయరంగ సంక్షోభం.. రైతులపై జరిగిన దాష్టీకాలకు సమాధానం ఇవ్వాలంటూ టిడిపి జాతీయ ప్రధాన...