Hi, what are you looking for?
ఏపీ సీఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షల మేరకు స్విమ్స్‌ను రాష్ట్రంలోనే అత్యుత్తమ వైద్యసంస్థగా అభివృద్ధి చేస్తామని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి తెలిపారు.
తెలుగు వారి గొప్పదనాన్ని చాటి చెప్పిన ఆంధ్రా బ్యాంక్ వ్యవస్థాపకులు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య పేరున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.
ఏపీలో వ్యవసాయసాయ పంపు సెట్లకు విద్యుత్ మీటర్లు బిగించడం రైతుల మెడలకు ఉరితాళ్లు బిగించడమేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు.
మూడు దశాబ్దాల కిందటి కేసులో మాజీ క్రికెటర్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు నవజోత్‌సింగ్ సిద్ధూకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు నిన్న తీర్పు వెలువరించిన నేపధ్యంలో ఆయన శుక్రవారంకోర్టులో లొంగిపోయారు.
ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఓటు హక్కును అందరూ వినియోగించుకునేలా ఎన్నికల వ్యవస్ధలు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు.
'ఎఫ్ 3' మూవీ సెన్సార్ వర్క్ పూర్తయ్యింది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో రాబోతున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ 'యు' సర్టిఫికెట్ ఇవ్వడం విశేషం.
ప్రకాశం జిల్లాలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు కి అవమానం జరిగింది.
మూడేళ్ల వైకాపా పాలనలో ఆంధ్రప్రదేశ్‌కు ఒక్క పరిశ్రమ కూడా రాలేదని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
ప్రముఖ టాలీవుడ్ సినీ యాక్టర్ చలపతి చౌదరి కన్నుమూశారు. ఆయన వయసు 67 సంవత్సరాలు.