Andhra News
రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ నేతలకు అడుగడుగునా చేదు అనుభవాలు, నిరసనలు ఎదురవుతున్నాయి.
Hi, what are you looking for?
రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ నేతలకు అడుగడుగునా చేదు అనుభవాలు, నిరసనలు ఎదురవుతున్నాయి.
సీఎం కుటుంబాన్ని టార్గెట్ చేయడం టీడీపికి, ఎల్లో మీడియాకు అలవాటైపోయింది.
కర్నూలు ఓర్వకల్లు రాక్ గార్డెన్స్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్.కె.రోజా ఈ రోజు సందర్శించారు.
అడివి శేష్ పెళ్లి చేసుకోకుండా ఇంకా బ్యాచిలర్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.
ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు తిరుమల రెడ్డి కుమార్తె యమ్. జ్యోతి రెడ్డి తిరుపతి బర్డ్ హాస్పిటల్ నందు ఐ. సి.యూ లో చికిత్సపొందుతున్నారు. ఈరోజు బర్డ్స్ హాస్పిటల్ లో ఆమ్ ఆద్మీ...
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చిన్నమాచనూరులో ఆత్మకూరు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి మేకపాటి విక్రమ్ రెడ్డి ఈ రోజు పర్యటించారు. దీంతో ప్రజలు రకరకాల సమస్యలను లేవనెత్తారు.
'అర్జున్ సురవరం' మూవీ తర్వాత నిఖిల్ చాలా గ్యాప్ తీసుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు మరో సినిమా రాలేదు.
ఏపీ సీఎం జగన్ లండన్ రహస్య పర్యటన వెనుక లోగుట్టు బయటపెట్టాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు.
కార్పొరేషన్ పేరు పెట్టి గిరిజనుల నోరు కొట్టే పనిలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఉన్నారని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిటీ మాజీ సభ్యులు, టీడీపీ నాయకులు డాక్టర్ కొండారెడ్డి నరహరివరప్రసాద్ అన్నారు.
నెహ్రూ సెంటర్ లో జరిగిన సమావేశంలో భారత్ , బ్రిటన్ కి చెందిన పలువురు కీలక వ్యాపారవేత్తలు, ఇండియన్ డయాస్పోరా ముఖ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు.