Andhra News
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షాలు, కమ్యూనిస్టులను గట్టిగా దెబ్బకొట్టే దిశగా అధికార వైసీపీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. కమ్యూనిస్టులకు గట్టి పట్టున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో పాగా వేసేందుకు వ్యూహాలు సిద్ధం చేసింది.
Hi, what are you looking for?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షాలు, కమ్యూనిస్టులను గట్టిగా దెబ్బకొట్టే దిశగా అధికార వైసీపీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. కమ్యూనిస్టులకు గట్టి పట్టున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో పాగా వేసేందుకు వ్యూహాలు సిద్ధం చేసింది.
గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై నిర్వహించిన తాజా సమీక్షలో సీఎం జగన్ ఈసారికి వారసులొద్దంటూ ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ జోరు పెంచింది, దానితో అధికార పార్టీ మంత్రులు బీజేపీ నాయకుల మీద స్వరం పెంచుతున్నారు. తాజాగా వైసీపీ కూడా ఆ పీఎఫ్‌ఐ లాంటి విధ్వంసకర పార్టీ అని బీజేపీ...
ఏపీ రాజకీయాలు సోషల్ మీడియాలో తారాస్థాయికి చేరాయి. వైసీపీ,టీడీపీ ల మధ్య ట్వీట్‌లు, పోస్టుల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు.
వైసీపీ పార్టీ అప్పగించిన గడప గడపకూ ప్రోగ్రాంను పూర్తి స్థాయిలో నిర్వహించని 27 మంది ఎమ్మెల్యేల మీద సీఎం జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
హిందూపురం వైసీపీ ఎమ్మెల్సీ గత ఎన్నికల్లో బాలకృష్ణపై పోటీ చేసి ఓడిపోయిన మహ్మద్ ఇక్బాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ మానసిక స్థితి సరిగా లేదని గతంలో డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చారని ఈ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ఈనాటి జగన్మోహన్ రెడ్డి అవినీతి పాలన ఆనాటి చంద్రబాబు కుటుంబ పాలన వలన కుంటుపడిందని భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆరోపించారు
రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మంగళగిరి ఎయిమ్స్ కు అవసరమైన అన్ని అదనపు మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు.
దివంగత నేత, మాజీ సీఎం ఎన్టీఆర్ పై ఆంధ్రప్రదేశ్ మంత్రి దాడిశెట్టి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ అంత చేతగాని వ్యక్తి భారతదేశంలోనే లేరన్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ వెన్నుపోటు విమర్శలపై తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. జగన్ గురించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడిన పాత వీడియోను లోకేష్...