telangana
ఈ వేసవి సీజను ఆర్టీసీకి బాగా కలిసి వచ్చింది . ఆర్టీసీ బస్సులలో ప్రయాణీకుల సంఖ్య పెరుగుదలతో బాటుగా ఆదాయమూ చాలా ఎక్కువగా నమోదు అవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత రెండేళ్లుగా..
Hi, what are you looking for?
ఈ వేసవి సీజను ఆర్టీసీకి బాగా కలిసి వచ్చింది . ఆర్టీసీ బస్సులలో ప్రయాణీకుల సంఖ్య పెరుగుదలతో బాటుగా ఆదాయమూ చాలా ఎక్కువగా నమోదు అవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత రెండేళ్లుగా..
దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి తీవ్రత కొద్దికొద్దిగా పెరుగుతోంది. రాష్ట్రాల్లో కరోనా మళ్లీ విజృంభిస్తుండటంతో దేశవ్యాప్తంగా కలవరం మొదలైంది. పెరుగుతున్న కేసులు.. ఫోర్త్ వేవ్‌కు సంకేతమా అన్న గుబులురేగుతోంది.
దేశ 16వ రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ ఖారారైంది. జులై 18న తేదీన పోలింగ్ నిర్వహించనున్నట్లు(ఏకగ్రీవం కాకపోతే) కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఏపీ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్, మహిళా గవర్నర్ హరిచందన్ తో సమావేశమయ్యారు.
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఖాళీ కానున్న2 రాజ్యసభ స్థానాలకు మే 24, మంగళవారం నాడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన సంగతి తెలిసిందే.
నెహ్రూ సెంటర్ లో జరిగిన సమావేశంలో భారత్ , బ్రిటన్ కి చెందిన పలువురు కీలక వ్యాపారవేత్తలు, ఇండియన్ డయాస్పోరా ముఖ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
తెలంగాణలో జనసేన పార్టీ జెండా ఎగరాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పవన్ కల్యాణ్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
ప్రతిష్టాత్మక లండన్ కింగ్స్ కాలేజ్ తో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
యూకే ఐబీసీ రౌండ్ టేబిల్ కాన్ఫరెన్స్ సమావేశంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్