Andhra News
ప్రతిష్టాత్మక రాబోయే ఎన్నికల కోసం అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. ముఖ్యంగా చావో రేవో తేల్చుకోవాల్సిన టీడీపీ అన్ని ఎత్తులతో సమాయత్తం అవుతుంది.సంక్రాంతి తర్వాత నుంచి టీడీపీ యువ నేత నారా లోకేష్...
Hi, what are you looking for?
ప్రతిష్టాత్మక రాబోయే ఎన్నికల కోసం అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. ముఖ్యంగా చావో రేవో తేల్చుకోవాల్సిన టీడీపీ అన్ని ఎత్తులతో సమాయత్తం అవుతుంది.సంక్రాంతి తర్వాత నుంచి టీడీపీ యువ నేత నారా లోకేష్...
రాజధాని రైతుల మహాపాదయాత్రపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. పోలీసులు, ప్రభుత్వ వైఖరిపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈరోజు సాయంత్రంలోగా పాదయాత్రకు అనుమతిపై నిర్ణయం తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది.
మూడు రాజధానులు వ్యతిరేకంగా, రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాలని అమరావతి రైతులు తలపెట్టిన ఉద్యమం 1000 రోజులు పూర్తి కావస్తున్న సందర్భంగా రైతులు తలపెట్టిన పాదయాత్రను ప్రభుత్వం అడ్డుకోవాలి అని చూస్తుంది.
చంద్రబాబు, లోకేష్ సహా టీడీపీ నేతలు ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో బలంగా ఉన్న వైసీపీని ధీటుగా ఎదుర్కొవాలంటే మరేదైనా భారీ కార్యక్రమం చేపట్టాలని నారా లోకేష్ ఆలోచిస్తున్నారు అంట