ఎలోన్ మస్క్ ట్విట్టర్ పై కౌంటర్ సూట్ దాఖలు చేశారు. $44 బిలియన్ డాలర్లతో టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్ ని కొనుగోలు చేసేందుకు ప్రతిపాదించారు. డైలీ ఆక్టివ్ యూజర్లలో 5 శాతం కంటే తక్కువ స్పామ్ ఖాతాలు ఉన్నట్లు కంపెనీ చూపించలేకపోతే, ఆ ఒప్పందం నుండి తప్పుకుంటామని ఒప్పంద సమయంలో మస్క్ చెప్పారు. ఇటీవలి నెలల్లో సోషల్ మీడియాలో,ప్రెస్ ఇంటర్వ్యూలలో టెస్లా ,స్పేస్‌ఎక్స్ CEO ట్విట్టర్‌ను తీవ్రంగా విమర్శించినప్పుడు మస్క్ తన కౌంటర్‌సూట్ వివరాలను సీక్రెట్ గా ఉంచమని కోర్టును ఎందుకు కోరారో స్పష్టంగా తెలియలేదు. డెలావేర్ కోర్ట్ ఆఫ్ ఛాన్సరీలోని న్యాయమూర్తి కాథలీన్ మెక్‌కార్మిక్ అధికారిక షెడ్యూల్‌ను విడుదల చేశారు. అక్టోబరు 17 నుంచి 21 వరకు ఉన్నత స్థాయి విచారణ ప్రారంభమవుతుంది. అక్టోబర్ 10న ట్రయల్ ప్రారంభించాలని ట్విట్టర్ కోరుకుంది. అయితే మస్క్ ఒక వారం తర్వాత ప్రారంభించాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు, అదనపు వారం సన్నాహక సమయం కీలకమని నొక్కి చెప్పారు. ఈ వివాదాన్ని ఊహించినట్లు కనిపించింది. “ఈ ఆర్డర్ పెద్ద డేటా సెట్‌ల కోసం ఏవైనా అభ్యర్థనలు యాజమాన్యంతో సహా నిర్దిష్ట ఆవిష్కరణ వివాదాలను పరిష్కరించదు” అని న్యాయమూర్తి మెక్‌కార్మిక్ శుక్రవారంచెప్పారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ వాటాదారుల ఒప్పందాన్ని ఆమోదించాలని కోరింది. సెప్టెంబర్ 13న విలీనంపై ఓటింగ్‌ను ఏర్పాటుచేసింది.
Wilmington Elon Musk Countersues Twitter Under Seal In USD 44 Billion Buyout Deal: Tesla CEO Elon Musk has countersued Twitter on Friday, escalating his legal fight against the social media giant over his bid to walk away from the USD 44 billion purchase https://t.co/kPzdJ2W6VF pic.twitter.com/m6lsKedoey
— World News 24 (@DailyWorld24) July 30, 2022