వైసీపీ ప్రభుత్వ విధ్వంస పాలనలో, దుర్మార్గుడైన ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్రం నేరాలు ఘోరాలు, విధ్వంసాలు, వినాశనాలకు నెలవుగా మారిందని, వాటన్నింటిని వివరిస్తూ టీడీపీ ఒక ఛార్జ్ షీట్ (బుక్ లెట్) ను విడుదల చేస్తోందని టీడీపీ రాష్ట్రఅధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడి ‘అన్నారు. మూడేళ్ల మోసకారీ పాలనలో 1111 విధ్వంసాలతో 30 ఏళ్లు వెనక్కు వెళ్లిన రాష్ట్రం’ పేరుతో అనేక అంశాలను ప్రజల ముందు ఉంచుతున్నామన్నారు. రాష్ట్ర చరిత్రలో జగన్ రెడ్డి దగాకోరు, దోపిడీ ముఖ్యమంత్రిగా నిలిచిపోతాడన్నారు. ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంస పాలనకు నాంది అని చెప్పారు. క్విట్ జగన్..సేవ్ ఆంధ్రప్రదేశ్ అని చంద్రబాబు అన్నారని చెప్పారు. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలపై రూ.46 వేల కోట్ల విద్యుత్ భారం మోపుతున్నారని ఆరోపించారు. చార్జీలు పెరిగినా కరెంట్ కోతలు తప్పడం లేదన్నారు. మోసకారీ సంక్షేమంతో ప్రజల్ని వంచిస్తూ, వారిపై పన్నుల భారం మోపుతూ, ఏపీని అప్పులఊబిలో నెట్టేసి, తన ఖజానా నింపుకుంటున్నాడు. అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేసింది కాక, సిగ్గు లేకుండా సంబరాలు చేసుకుంటున్నారా ? జగన్ పాలనంతా నేరాలు, ఘోరాలమయమని దేవినేని ఉమా మండిపడ్డారు. జగన్‌ది విధ్వంసకర కక్ష పాలన అన్నారు. వైసీపీ మూడేళ్ల పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయిందని, జగన్ పాలనలో ప్రజలకు ముప్పుతిప్పలు పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Andhra News
జగన్ మూడేళ్ల మోసకారి పాలనలో 1111 విధ్వంసాలు : అచ్చెన్నాయుడి
వైసీపీ ప్రభుత్వ విధ్వంస పాలనలో, దుర్మార్గుడైన ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్రం నేరాలు ఘోరాలు, విధ్వంసాలు, వినాశనాలకు నెలవుగా మారిందని, వాటన్నింటిని…
You May Also Like
Alluri Seetharama Raju
Daftar Situs Slot Bonus New Member 100% 200% TO Kecil 3x 5x 7x 8x 10x 15x Tanpa Potongan Mudah Jackpot Besar Tahun 2023 Bonus...
Uncategorized
Buy modafinil 200mg, modafinil israel – Buy legal anabolic steroids ...
Uncategorized
Üsküdar Tıkanıklık Açma Üsküdar tıkanıklık açma firmamız tıkalı pimaş borularında ortaya çıkan yabancı maddeler yüzünden oluşan tıkanmaları kırmadan tıkanıklık açıcı servisi ile çözüme kavuşturmaktadır....
Uncategorized
Beşiktaş su kaçak tespiti Beşiktaş’ta Su Kaçağı Tespiti ve Onarımı Kameralı Su Kaçağı Tespiti ve Onarımı Beşiktaş’ta su kaçağı tespiti ve onarımı firmamız tarafından...