Andhra News
వైసీపీ మహిళా ఎంపీకి కీలక పదవి దక్కింది. కాఫీ బోర్డు సభ్యురాలిగా అరకు వైసీపీ ఎంపీ గొడ్డేటి మాధవి నియమితులు అయ్యారు.
Hi, what are you looking for?
వైసీపీ మహిళా ఎంపీకి కీలక పదవి దక్కింది. కాఫీ బోర్డు సభ్యురాలిగా అరకు వైసీపీ ఎంపీ గొడ్డేటి మాధవి నియమితులు అయ్యారు.
ఏపి లో ఎన్నికలు ఇంకా కేవలం 18 నెలలే సమయం ఉండటంతో అధికార. ప్రతిపక్ష పార్టీలు గత ఎన్నికల్లో ఓటమి పాలైనా స్ధానాల్లో రానున్న ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు
కేశినేని నాని రూటు మార్చారు.. కాదు ప్లేటు ఫిరాయించారు.. కాదు కాదు మైండ్ మార్చుకున్నారు. ఏది ఏమైనా నాని గారు ఎందుకో తగ్గారు,తగ్గి నెగ్గాలనుకుంటున్నారో ఏమో గాని వెనక్కు తగ్గారు. మొన్నటిదాకా ట్విట్టర్...
క్షణక్షణం సినిమా గుర్తుందా... అందులో వెంకటేష్ సమాధానాలు విని శ్రీదేవి అంటుంది.. పులి లేదంటావ్.. ఉండొచ్చంటావ్.. అసలేం చెబుతున్నావ్ అని సీరియస్ అవుతుంది...
ఏం చేసినా పర్వాలేదు.. మనకు ఉపయోగపడతాడు. అక్కడ ఆ జిల్లాలో ఇలాంటోడే కావాలి. అని పిలిచి టిక్కెట్ ఇఛ్చి.. ఎంపీగా గెలిపించుకున్నారు. ఇప్పుడు ఏకు మేకై కూర్చున్నట్లు...
ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియోలో ఎలాంటి మార్ఫింగ్ లేదని తేలితే అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మహిళలను కించపరిచేలా వ్యవహరిస్తే పార్టీ సహించబోదన్నారు.
ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమామహేశ్వరీ మృతి పై వైసీపీ ఎంపీ చేసిన ట్వీట్ ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. వైసీపీకి టీడీపీ మధ్య జరుగుతున్న రాజ్యకీయాల్లో ఎన్టీఆర్ కూతురు ఉమామహేశ్వరి ఆత్మహత్య వ్యవహారం కూడా...
2024లో కేంద్ర ప్రభుత్వంలో చేరుతాం… హోదా సాధిస్తాం అని ఏలూరు వైసీపి ఎంపి కోటగిరి శ్రీధర్ ధీమా వ్యక్తం చేశారు...
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లాలని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి సూచించారు. సీఎం వైఎస్ జగన్ మోహన్...
అధికారపార్టీకి చెందిన ఇద్దరు కీలక ఎంపీలు తమపరపతిని ఉపయోగించి ప్రజలకు ఏమి చేశారో తెలీదు కానీ ఫెసుబుక్కు ట్విట్టర్లలో మాత్రం బీరాలు బాగానే పలుకుతున్నారు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు..