Andhra News
గడపగడపకూ వైఎస్సార్సీపీ అంటూ అనధికారికంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్ అప్పుడే రాజకీయ వ్యూహాలకు తెరలేపారు..
Hi, what are you looking for?
గడపగడపకూ వైఎస్సార్సీపీ అంటూ అనధికారికంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్ అప్పుడే రాజకీయ వ్యూహాలకు తెరలేపారు..
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మరోసారి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. దాదాపు ఏడాది పాటు ఆయన ప్రజల్లోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల మూడో వారం నుంచి జిల్లాల పర్యటన ప్రారంభించనున్నారు..
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వన్ సైడ్ ఎలక్షన్ -టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు..
మహానాడు అంటే గుర్తొచ్చేది ఎన్టీఆర్..మహానాడు అంటే తెలుగువారి పండుగని ఆ పార్టీ అధినేత అన్నారు చంద్రబాబు నాయుడు. టీడీపీ వెనుకబడిన తరగతుల పార్టీ అని పేర్కొన్నారు.
2024 ఎన్నికలే లక్ష్యంగా పార్టీ భవిష్యత్ కార్యాచరణ వేదికగా ఈ ఏడాది మహానాడు టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. ఈ నెల 27, 28 తేదీల్లో ఒంగోలులో నిర్వహిస్తున్న మహానాడుపై కమిటీలతో చంద్రబాబు సమీక్షించారు.